మైనారిటీ సెల్ జిల్లా, నగర చైర్మన్ పదవులకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ సెల్ జిల్లా అబ్జర్వర్ మొహమ్మెద్ మోయిన్ ఆధ్వర్యంలో మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్, నగర చైర్మన్ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారినే జిల్లా, నగర చైర్మన్ పదవులకు ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్ల నుంచి పెద్ద...