ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల చొరవ
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 25 శాతం రిబేటు సదుపాయాన్ని వినియోగించుకోవాలని హితవు నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్.ఆర్.ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చి) 31 లోపు పూర్తి స్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని గుర్తు చేశారు. దీంతో...