తెలంగాణ నుంచి 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రానికి విజ్ఞప్తి

  . . . ప్రతి పాదనను సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   వెబ్ డెస్క్, బతుకమ్మ :   యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర...