అహ్లే హదీస్ ఈద్గా నిర్మాణానికి నిధుల కోసం వినతి
. . . షబ్బీర్ అలీ ని కలిసిన ఈద్గా నిర్మాణ కమిటీ సభ్యులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అహ్లే హదీస్ ఈద్గా అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం రూ.18.15 లక్షల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని ఈద్గా నిర్మాణ కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన కమిటీ ప్రతినిధులు, ఈద్గా నిర్మాణ పనులు...