తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలను క్షమాపణ కోరుతున్నా
ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 'జనం బాట' కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు హైదరాబాద్, బతుకమ్మ : జనం బాట' కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...