బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా బతుకమ్మ,మోర్తాడ్: బీమ్ గల్ లో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమంలో ఆడ బిడ్డల పెళ్ళి కి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు 16 నెలలు గడుస్తున్నా ఇవ్వక పోవడంతో ప్రజల తరపున బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్...