ఫీల్డ్ అసిస్టెంట్స్ తో ఏపీవో పోశెట్టి సమీక్ష సమావేశం
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీవో పోశెట్టి మాట్లాడుతూ గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు అన్ని పనులను సక్రమంగా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఇప్పటివరకు చేసిన పనులు వాటికి సంబంధించిన సమాచారాలను పొందుపరచాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో సెవెన్ రిజిస్టర్స్ నిర్వహించాలని తెలిపారు.హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత టెక్నికల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పంచాయతీ కార్యదర్శులతో ఫీల్డ్ అసిస్టెంట్ తో కలిసి...