మహిళాభివృద్ధిలో ముందున్న ఏపీఎం రవీందర్
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఋణలు ఇప్పించడంలో భీమ్ గల్ ఐకెపీ ఏపీఎం రవీందర్ ముందున్నారని ఎం పీ డీ ఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం బదిలీ పై వెళ్తున్న ఏ పీ ఎం రవీందర్ ను ఐ కె పీ సెర్ప్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ గంగారెడ్డి తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గంగారెడ్డి మాట్లాడుతూ బదిలీ పై వెళ్తున్న తన...