చదువే కాకుండా విద్యార్థులకు  క్రిడలు సంస్కృతి నేర్పడమే ఏకైక లక్ష్యం

. . .  కాకతీయలో క్రిడోత్సవ్ వేడుకల ముగింపు . . .  విద్యార్థులకు బహుమతులు అందచేసిన డైరెక్టర్ రామోజీరావు . . . కాకతీయలో సంక్రాంతి వేడుకలు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యార్ధులకు చదువు ఓక్కటే కాకుండా క్రిడలతో పాటు మన సంస్కృతి సంప్రాదాయాలను నేర్పడమే తమ లక్ష్యమని విద్యార్ధులు కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రామోజీ రావు అన్నారు. నగరంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రగతి - నగర్, సుభాష్ నగర్ (క్యాంపస్) లలో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవ్ పోటీలు...