అపార్ ఐడి 100 శాతం పూర్తి చేయాలి

 బతుకమ్మ, పిట్లం :  విద్యార్థుల అపార్ ఐడి 100శాతం పూర్తిచేయాలని మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ అన్నారు. గురువారం ప్రాథమికోన్నత పాఠశాల మద్దెల చెరువు పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఆ తర్వాత పాఠశాలలో అమలవుతున్న అపార్ జనరేట్ ఐడి ఆన్లైన్ పనులు ఎంత వరకు వచ్చాయి తెలుసుకున్నారు. వెంటనే పిల్లల యొక్క వివరాలు అపార్ ఐడి 100% పూర్తి చేయాలని సూచించారు. లైబ్రరీ పిరియడు పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంఖ్య, సిబ్బంది...