ఉద్యమంతోనే ఏదైనా సాధ్యం
అందని ద్రాక్షాగా బీసీల బతుకులు తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ రుద్రూర్, బతుకమ్మ : ఉద్యమంతోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య సమావేశాన్ని మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల బతుకులు అందని ద్రాక్షాగా...