తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే
. . . ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేయాలని అదేశించాం . . . సోమార్ పేట్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి బిట్ల భారతి (హైదరాబాద్ యశోద ఆసుపత్రి) , బాలమణి (వెల్ నెస్ హాస్పిటల్) చికిత్స పొందుతున్న వారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్ లో పరామర్శించి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, వారి...