ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు

  . . . జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఈ నెల 11న జరగనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ  ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే సమయంలో 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్...