నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన అంతిరెడ్డి రాజారెడ్డి
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యములో నూతన ప్రభుత్వ మండల శాఖ గ్రంథాలయంను గ్రామాభివృద్ధి కమిటీ హాల్ క్రింద రూమ్ లో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రారంభించారు. గ్రామంలో ఉన్న యువతి యువకులకు,నిరుద్యోగుల విజ్ఞానం పెంపొంది ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల కోసం అన్ని రకాలుగా బుక్స్, న్యూస్ పేపర్స్, ఫర్నీచర్లు,చైర్ లతోపాటు అన్ని వసతులు ప్రభుత్వ జిల్లా గ్రంథాలయం తరపున కల్పిస్తామని, మండల గ్రామ స్థాయి యూత్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని అంతిరెడ్డి రాజారెడ్డి కోరారు. గ్రంథాలయాన్ని బాల్కొండ...