కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
. . . ఈనెల 18న జరిగే టీయూసీఐ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్,...