కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
బతుకమ్మ,మోర్తాడ్: మే డే ను పురస్కరించుకొని గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో నాయకులు, కార్మికులు జెండాను ఎగరావేసి మేడే కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు జి. కిషన్ మాట్లాడుతు కార్మిక హక్కుల కోసం ,కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చిందిన ఎర్రనీ రక్తమే ఈ ఎర్రజెండా అని గుర్తు చేశారు. ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడీ తెచ్చుకున్న ఈ...