కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి
4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి మోడీ ప్రభుత్వానికి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నివసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద సభ జరిపి, ధర్నా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్,...