కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

  . . . దేశవ్యాప్త సమ్మె సందర్భంగా డిచ్ పల్లిలో భారీర్యాలీ, సభ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నివసిస్తూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో డిచ్ పల్లి రైల్వే స్టేషన్ వద్ద నుండి బస్టాండ్ వరకు ర్యాలీ జరిపి, బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. టీయుసీఐ జాతీయ నాయకులు వనమాల కృష్ణ,...