కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి

వాడవాడల్లో ఏరియా జెండాలను ఎగరేయాలి టియుసిఐ జిల్లా కార్యదర్శి ఆర్.రమేష్   సిరికొండ, బతుకమ్మ :  మే డే పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను త్రిప్పికొట్టాలని, 139 వ మే డేను పురస్కరించుకొని వాడ వాడల్లో ఎర్ర జండాలను ఎగరవేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ)జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్ కార్మిక లోకానికి పిలుపును ఇచ్చారు. శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి  మేడే పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ...