సామ్రాజ్యవాద వ్యతిరేకతే భగత్ సింగ్ కు నిజమైన నివాళి
. . . సిపిఎం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాందేవ్ వాడలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి భగత్ సింగ్ చిత్రపటం తో పార్టీ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి...