అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ను పురస్కరించుకుని అవినీతి నిర్మూలన పోస్టర్ లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అవిష్కరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ శేఖర్ గౌడ్, ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్ పెక్టర్ నగేష్ లు కలిసి ఆవిష్కరించారు. . . . నేడు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ అవినీతి నిరోధక...