జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మెన్ గా అంతరెడ్డి రాజారెడ్డి
. . . నియమాక పత్రం అంద చేసిన మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మెన్ అంతరెడ్డి రాజారెడ్డి నియమితులు అయ్యారు. జిల్లా కు చెందిన అంతరెడ్డి రాజారెడ్డిని డిసిఎల్ చైర్మెన్ గా నియమిస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు బుదవారం జారీ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, బోదన్ శాసన సభ్యులు పొద్ధుటూరి సుధర్శన్ రెడ్డి గురువారం నియమాక పత్రాన్ని రాజారెడ్డికి అందచేశారు. నిజామాబాద్ నగరంకు చెందిన రాజారెడ్డి 1981...