బూరుగుపల్లిలో గ్రామ భద్రతకు మరో ముందడుగు

  . . . ప్రజల భాగస్వామ్యంతో 6 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు   కామారెడ్డి, బతుకమ్మ :   గ్రామ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా బూరుగుపల్లి గ్రామం మరో ఆదర్శంగా నిలిచింది. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామంలో ఆరు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ కెమెరాలను పెద్దకొడంగల్ ఎస్సై జి.అరుణ్ కుమార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యుల సమక్షంలో బుధవారం ప్రారంభించారు. గ్రామంలో కీలక ప్రాంతాల్లో ఏర్పాటు...