మరో ‘రియల్’ మోసం

. నమ్మించి రూ.7కోట్ల వరకు వసూలు . వెంచర్లు చేస్తానని చెప్పి ఒక్క ప్లాటు చూపని మాయగాడు . అధికార పార్టీ ముఖ్యడు తన వెనుక ఉన్నాడని ప్రచారం . ‘గుడ్డు’ భాయ్ ని నమ్మి నట్టేట మునిగిన పలువురు నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ లో భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి ఏకంగా రూ.7కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మోసం చేసిన వారు.. మోసానికి గురైన వారంతా ఒకే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ముద్దుగా ‘గుడ్డు’...