నిజామాబాద్ జిల్లాకు మరో కొత్త రైల్వేలైన్

ఆర్మూర్ మీదుగా  పటాన్ చెరు - ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. తాజాగా...