మానవతా సేవకు మరో పేరు ఇందూర్ యువత
13 ఏళ్లుగా సేవ చేయడం నేటి యువతకు ఆదర్శం ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం నిజమాబాద్ సిటీ, బతకమ్మ : మానవతా సేవకు కేరాఫ్ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అనాథలకు అండగా నిలుస్తు విధివంచితులకు కొత్త రూపు తీసుకురావడం మామూలు విషయం కాదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ డాక్టర్ కోదండరాం పేర్కొన్నారు. 13 ఏండ్లుగా నిర్విరామ సేవ చేయడం నేటి యువతకు, అందరికి ఆదర్శమని, యువత స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు...