రైతు భరోసా నిధుల విడుదలలో మరో కీలక ముందడుగు
. . . జూలై 4 నాటికి 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.77 కోట్లు హైదరాబాద్, బతుకమ్మ : వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మరో కీలక అడుగు వేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తూ ప్రభుత్వం తన కట్టుబాటును మరోసారి చాటుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026...