ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

రివ్యూ కమిటీ అనుమతితోనే  ఫోన్ ట్యాపింగ్ హైకోర్టుకు తెలిపిన ప్రభాకర్ రావు హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారులను దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. సీఎస్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులను విచారించనున్నారు. ఎస్ఐబీలో లీగల్‌గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు హైకోర్టుకు తెలిపాడు. రివ్యూ కమిటీ అనుమతితోనే 2023, డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం...