మరోసారి డ్రోన్ దాడి

జమ్ము, పంజాబ్, రాజస్తాన్ లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా ప్రయోగించిన పాక్ గట్టిగా జవాబిచ్చిన భారత్.. పాకిస్తాన్ డ్రోన్లు నేలమట్టం ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేసిన భారత్   ఢిల్లీ, బతుకమ్మ : పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. గురువారం కవ్వింపు చర్యలకు దిగుతూ భారత్ లోని పలు చోట్ల డ్రోన్లు, మెస్సైళ్లతో దాడికి దిగింది. శుక్రవారం కూడా డ్రోన్లతో దాడికి దిగింది. జమ్ము, పంజాబ్, రాజస్తాన్ లోని పలుచోట్ల పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. భారత సైన్యం వెంటనే అలర్ట్ అయింది. వెంటనే...