జనవరి 27న మాదిగల మరో దండోరా

కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ  బాన్సువాడ, బతుకమ్మ : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగలు ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ  పిలుపునిచ్చారు. బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్,  అనుబంధ సంఘ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  వేయి గొంతులు...