ఏసిబి వలలో మరో అవినీతి చేప

  . . . లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి   నల్గొండ, బతుకమ్మ :   నల్గొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తల్లి,...