ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు మరో అవకాశం

  . . . ఫీజుల చెల్లింపుపై 25 శాతం భారీ రాయితీ   . . . మే 1 నుంచి జులై 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుదారులకు మాత్రమే   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలోని బల్ధియాల పరిధిలో ఉన్న ఫ్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....