వార్షిక పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయి
. . . విద్యార్థులు బాగా చదివి, పరీక్షలు బాగా రాయాలి . . . ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి . . . జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఘనంగా ఫేర్ వేల్ పార్టీ జుక్కల్, బతుకమ్మ : ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలు సీసీ కెమెరాల నీడలో జరుగుతాయని, విద్యార్థులు బాగా చదివి పరీక్షలు బాగా రాయాలని జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్...