టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆకాష్ ఆధ్వర్యంలో అన్నదానం
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో గల ఇంద్ర పూర్ లోని ఇంద్ర యూత్ గణేష్ మండలి వద్ద టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.