Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 5:25 pm Posted by : ramakrishna

టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆకాష్ ఆధ్వర్యంలో  అన్నదానం

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో గల ఇంద్ర పూర్ లోని ఇంద్ర యూత్ గణేష్ మండలి వద్ద టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  మహిళలు, యువకులు  పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.