దుర్గాదేవి ఆలయంలో కొనసాగుతున్న అన్నదానం
. . . ఆలయ అధ్యక్షుడు ఆమంద్ విజయ్ కృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి ఆలయంలో నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు...