అన్నదానం కక్షిదారులకు ఉపయోగకరం

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  సమయానికి అనుకూలంగా ఆహారాన్ని తీసుకోవడంతో మానవ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా జడ్జి టి.శ్రీనివాస్ కుమారుడు దేవాన్స్ జన్మదినం సందర్భంగా జిల్లాకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మధ్యాహ్న భోజన సమయంలో కోర్టులకు వచ్చిన కక్షిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సమయానికి...