భీమన్న ఆలయంలో అన్నదానం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా స్థానికంగా ఉన్న భీమన్న దేవుని ఆలయంలో బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పెట్ల చప్పులుళ్లతో బ్యాండ్ భజేంత్రి లతో డిజే చప్పుళ్లతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం కుల సంఘం సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.