రామ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం
రుద్రూర్, బతుకమ్మ : అయోధ్య రామ మందిరం వార్షికోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలంలోని సుమన్ నగర్ (ఆనంద్ నగర్) గ్రామంలో రామమందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.