Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 4:28 pm Posted by : ramakrishna

రామ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం

రుద్రూర్, బతుకమ్మ  :

 

అయోధ్య రామ మందిరం వార్షికోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలంలోని సుమన్ నగర్ (ఆనంద్ నగర్) గ్రామంలో రామమందిరం వద్ద  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.