సామాజిక అసమానతలు అన్యాయాలపై కలం ద్వారా పోరాడిన ప్రజాకవి అన్నాబాహు సాఠే
. . . టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ: దేశంలో దళిత సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు అన్నాబాహు సాఠే అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో లోక్ షహిర్ అన్నబాహు సాఠే విగ్రహన్ని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూర్ లక్ష్మన్ తో కలిసి బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ అవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... పేదలు, అణగారిన వర్గాల జీవన వాస్తవాలను...