అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..

  . . .కేసీఆర్ తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగం   ఎర్రవల్లి, బతుకమ్మ:   నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు,రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు,తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి,బీఆర్ఎస్ అధినేత, మాజీ సీయం కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఎర్రవల్లిలోని మాజీ సీయం కేసిఆర్ ఫాం హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాగా ఆయనకు వర్కింగ్ ప్రేసిడేంట్ కే. తారక రామారావు...