శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు పోరాడిన నాయకుడు అన్నాభావు
. . . పీఆర్ టీయు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు జీవితాంతం పోరాడిన నాయకుడు, విద్య ద్వారానే ప్రతి వ్యక్తి సాధికారత సాధించగలడనే సందేశాన్ని సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు అన్నాభావు సాఠే అని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కొనియాడారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో అన్నాభావు సాఠే జయంతి వేడుకలు శనివారం ఘనంగా...