సమాజానికి వెలుగు దారి చూపిన అన్నా బాహుసాటే

నుడా చైర్మన్ కేశవేణు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడికి వెళ్లి చదువుకోకుండానే ఏకలవ్య శిష్యుడుగా సామాజానికి వెలుగు దారి చూపెట్టిన, సాహిత్య సామ్రాట్ గా దేశంలో పేరు గడించిన ఒకే ఒక్కడు లోక్ షాహిర్ అన్నా బాహుసాటే అని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. అన్నా బాహుసాటే జయంతి సందర్భంగా నగరంలోని చంద్ర శేఖర్ కాలనీలోని బై పాస్ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశవేణు ముఖ్య...