ఘనంగా అన్నా బాహు సాటే జయంతి
బతుకమ్మ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాహిర్ అన్నా బావు సాటే 105వ జయంతి సందర్బంగా అన్నా బహు సాటే జెండాను కోటగిరి ఎంఆర్పిస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్ ఆవిష్కరించి అన్నా బావు సాటే చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి ని ఘనంగా నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె .పోచిరామ్ మాట్లాడుతూ... అన్నా బహు సాటే అసలు పేరు తుకారాం...