గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్న-అక్క మెంటార్షిప్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘అన్న-అక్క మెంటార్షిప్’ కార్యక్రమాన్ని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. తెలంగాణలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు...