అంజిరెడ్డి, కొమురయ్యలను అధిక మెజారిటీతో గెలిపించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అంజిరెడ్డి, మల్క కొమురయ్యలను అధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ లో జరిగిన ఉమ్మడి ఇందూర్ కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం బుధవారం బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,...