అంజిరెడ్డి, కొమురయ్యను అధిక మెజారిటీతో గెలిపించాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి, కొమురయ్యను అధిక మెజారితో గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కరీంనగర్-నిజామాబాద్ – ఆదిలాబాద్ - మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా మంగళవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందూరు జిల్లా అంటే కాషాయానికి అడ్డా అని, ఈ మధ్య...