సాహిత పరిశోధనల్లో ఆణిముత్యం, చిరస్మనీయుడు కామ్రేడ్ డా.ముత్యం

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య నిజామాబాద్, బతుకమ్మ : కామ్రేడ్ డా.ముత్యం  సాహిత పరిశోధనల్లో ఆణిముత్యం అని , చిరస్మనీయుడని  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య అన్నారు.  డాక్టర్ కే .ముత్యం సంస్మరణ సభ నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లోని బస్వా గార్డెన్ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.  సంస్మరణ సభకు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా...