మాంస ప్రియుల కంటే మృగాలే నయం

మనుషులు చచ్చిన జంతు మాంసం తింటే.. మృగాలు ప్రాణం ఉండగా తింటాయి.. రానురాను మాంస ప్రియులు మనుషుల శవాలను తినేటట్టున్నారన్న ఎఫ్. బి పోస్ట్ వివాదం కమ్మర్ పల్లి, బతుకమ్మ : స్వాతంత్ర భారతంలో అందరికీ అన్ని రకాల హక్కులు ఉంటాయి.అందులో భావ ప్రకటన హక్కు కుడా ఉంటుంది దానికి తోడు భాద్యత ఉంటుందన్న విషయం కొందరు మరిచిపోతారు.ఆ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇంకొకరికి ఇబ్బంది కలుగకుండా మన భావ ప్రకటన చేస్తే బాగుంటుంది. హక్కు ఉందని మనం మాట్లాడితే అహక్కు వినియోగం హద్దుదాటితే పడే...